వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి నిరసన తెలిపారు.
Comments
Loading comments...

