Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూజారిపై దాడి.. ఇద్దరి అరెస్ట్‌

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:35 PM జాతీయంGeneral
రాజస్థాన్‌లోని జైపూర్‌ శివాలయంలో భక్తి పాటల సౌండ్‌ ఎక్కువగా పెట్టారనే కారణంతో పూజారి రామకృష్ణపై హరీశ్‌, దేవాంశ్‌ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీ ఆధారంగా హరీశ్‌, దేవాంశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...