Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు కిందపడి యువకుడికి గాయాలు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:04 AM మహబూబాబాద్ General
రైలు కిందపడి యువకుడికి గాయాలు - Udayam
డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు రెండో నంబర్‌ ప్లాట్‌ఫాం సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. ఈ ఘటనలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం యువకుడిని మహబూబాబాద్‌ జిల్లా జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...