వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాతో అండర్-19 వన్డే సిరీస్‌ను యువ భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడో వన్డేలో యువ భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ముందుగా ఆస్ట్రేలియా 254 పరుగులు చేయగా, భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కుశాగ్ర ఓజా 45, రజత్ భఘేల్ 44 నాటౌట్‌గా రాణించారు.
Comments
Loading comments...

