Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 10:05 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు - Udayam
ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో భారత జట్లు మరో రెండు పతకాలు సాధించాయి. స్కీట్‌ పురుషుల, మహిళల టీమ్‌ విభాగాల్లో భారత్‌ కాంస్య పతకాలు గెలుచుకుంది. అయితే అంచనాలు ఉన్న మను బాకర్‌, ఇషా సింగ్‌ అనూహ్యంగా విఫలమవడంతో భారత శిబిరంలో నిరాశ కనిపించింది. స్కీట్‌లో రెండు కాంస్యాలతో షూటింగ్‌ జట్టు ఆ లోటును కొంత భర్తీ చేసింది.

Comments

G
Loading comments...