Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగార్కర్‌ తర్వాత కొత్త చీఫ్‌ సెలెక్టర్‌

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 9:41 AM జాతీయంక్రీడలు
అగార్కర్‌ తర్వాత కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ - Udayam
బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం అక్టోబర్‌ 4తో ముగియనుంది. ఆయన కాంట్రాక్ట్‌ను పొడిగించే అవకాశం లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తెలిపారు. దీంతో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడం అగార్కర్‌కు చివరి బాధ్యత కానుంది. అక్టోబర్‌ 4 తర్వాత కొత్త సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ను ఎంపిక చేస్తామని సైకియా వెల్లడించారు.

Comments

G
Loading comments...