వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027 సీజన్ ఆటగాళ్ల వేలం డిసెంబరులో గోవాలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. డిసెంబరు మూడో వారంలో వేలం జరుగుతుందని వెల్లడించారు. మూడేళ్ల తర్వాత ఐపీఎల్ వేలం భారత్‌లో జరగనుంది.
2024లో దుబాయ్, 2025లో జెడ్డా, 2026లో అబుదాబిలో వేలం నిర్వహించారు.
Comments
Loading comments...

