వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో గురువారం నుంచి భారత్ పోరు మొదలుకానుంది. నీరజ్ చోప్రా దూరమైనా తజిందర్ తూర్, మురళీ శ్రీశంకర్, గుల్వీర్ సింగ్ సహా పలువురు పతక ఆశలు రేపుతున్నారు.
75 మంది సభ్యుల భారత జట్టు 25-30 పతకాలపై గురి పెట్టింది. గత క్రీడల్లో అథ్లెటిక్స్‌లో భారత్ 29 పతకాలు సాధించింది.
Comments
Loading comments...

