Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌ టెన్నిస్‌లో జై కు కాంస్యం

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 10:18 AM జాతీయంక్రీడలు
సాఫ్ట్‌ టెన్నిస్‌లో జై కు కాంస్యం - Udayam
ఏషియన్‌ గేమ్స్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌లో జై మీనా కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో జపాన్‌ ఆటగాడు టకుయా కురోసాకా చేతిలో 2-4తో ఓడినా.. సెమీస్‌ పరాజితులకు కాంస్యం లభించే నిబంధనతో పతకం దక్కింది. దీంతో ఏషియన్‌ గేమ్స్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌లో పతకం సాధించిన తొలి భారతీయుడిగా జై మీనా నిలిచాడు.

Comments

G
Loading comments...