వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ కొట్టింది. ఆతిథ్య జపాన్‌ను 48 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు
చేయగా.. జపాన్ బౌలర్లు పరుగులను కట్టడి చేశారు.
అనంతరం జపాన్ 19.3 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. గుల్ మొమంద్ నాలుగు, ఖరోటి మూడు, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ రెండు వికెట్లు తీశారు.
Comments
Loading comments...

