Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు శుభారంభం

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 10:44 AM జాతీయంక్రీడలు
టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు శుభారంభం - Udayam
ఏషియన్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌లో భారత ఆటగాళ్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో మనుష్‌ షా మలేసియా ఆటగాడు వాంగ్‌ క్విషెన్‌ను 4-0తో ఓడించి తదుపరి రౌండ్‌కు చేరాడు. మహిళల డబుల్స్‌లో శ్రీజా ఆకుల-సిండ్రెలా దాస్‌ జోడీ మంగోలియా జంటను 3-0తో ఓడించింది. మరోవైపు దియా చితాలే-యశస్విని ఘోర్పడే జోడీ ఇరాన్‌పై 3-0తో గెలిచింది.

Comments

G
Loading comments...