వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో వుషు 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో ఇండోనేసియాకు చెందిన తానియాపై 2-0తో విజయం సాధించి పతకం ఖాయం చేసుకుంది.
2018లో కాంస్యం, 2022లో రజతం గెలిచిన రోషిబినా.. ఈసారి స్వర్ణంపై కన్నేసింది. ఫైనల్లో చైనాకు చెందిన జాంగ్‌తో తలపడనుంది.
Comments
Loading comments...

