వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ సమస్యల పరిష్కారంలో యువతను ప్రోత్సహించేందుకు రాజకీయ పార్టీలు ఐక్యంగా కృషి చేయాలని ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో ‘రాజకీయ రంగంలో యువశక్తి-జెన్‌జీ’పై చర్చాగోష్ఠి జరిగింది.
వ్యవస్థల్లోని లోపాలపై యువతలో ఆగ్రహం ఉందని యోగేంద్రయాదవ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు యువతను విస్మరించడం సరికాదని ప్రొఫెసర్ ఎన్.సుకుమార్ అన్నారు.
Comments
Loading comments...

