Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ తప్పులతో రైతుల తిప్పలు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 7:13 AM తిరుపతిGeneral
రెవెన్యూ తప్పులతో రైతుల తిప్పలు - Udayam
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలో డిజిటలైజేషన్‌ తప్పిదాలతో 10,176 ఎకరాల భూములు వివాదాస్పదంగా మారాయి. దీంతో సుమారు 10 వేల మంది రైతులు 14 ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు పట్టా భూములను ‘అతుకుబడి పట్టా’గా నమోదు చేయడంతో రుణాలు, రాయితీలు అందడం లేదు. గ్రామసభల ద్వారా హక్కుదారులను గుర్తించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...