Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్‌ సమావేశాలపై ఊహాగానాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 7:18 AM జాతీయంGeneral
పార్లమెంట్‌ సమావేశాలపై ఊహాగానాలు - Udayam
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడి పది రోజులైనా అధికారికంగా ముగియకపోవడంతో ప్రత్యేక సమావేశాలపై ఊహాగానాలు సాగుతున్నాయి. కీలక రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. సమావేశాల ముగింపులో జాప్యానికి కారణమేంటని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ప్రశ్నించారు. డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదానికి కేంద్రం ప్రయత్నిస్తోందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...