Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసారాంబాగ్‌ కొత్త వంతెన సిద్ధం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 7:19 AM హైదరాబాద్General
మూసారాంబాగ్‌ కొత్త వంతెన సిద్ధం - Udayam
మూసారాంబాగ్‌-అంబర్‌పేట మార్గంలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మిస్తున్న కొత్త వంతెన పనులు దాదాపు పూర్తయ్యాయి. 220 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. పాత వంతెనపై వరద ప్రవాహంతో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు కొత్త వంతెనతో తీరనున్నాయి. ఎత్తు పెంచి నిర్మించిన ఈ వంతెనను ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...