వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన బహవల్‌పూర్‌లోని జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుభాన్ అల్లాను పునర్నిర్మించినట్లు చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం రూ.25 కోట్లు అందించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. సెంట్రల్ హాల్‌తోపాటు దెబ్బతిన్న ఇతర నిర్మాణాలను తొలగించి కొత్త కట్టడాలు చేపట్టినట్లు సమాచారం ఉంది.
Comments
Loading comments...

