Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్‌ వ్యర్థాలకు నిత్యావసరాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 7:10 AM అమరావతిGeneral
ప్లాస్టిక్‌ వ్యర్థాలకు నిత్యావసరాలు - Udayam
ప్లాస్టిక్‌ సహా పొడి వ్యర్థాలను గ్రీన్‌ షాపులకు అందిస్తే వాటి విలువకు సమానంగా నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ఈ ప్రయోగాన్ని తిరుపతి జిల్లాలో చేపట్టిన అధికారులు మంచి ఫలితాలిస్తున్నారని తెలిపారు. నాలుగు నెలల్లో రెండు గ్రీన్‌ షాపుల ద్వారా 18,150 కిలోల వ్యర్థాలు సేకరించి రూ.2.13 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. ఈ విధానాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Comments

G
Loading comments...