Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల హాస్టల్‌లోకి యువకుడు

Follow Udayam on Google
రవళి దేవి Aug 07, 2026 12:41 PM నల్గొండGeneral
బాలికల హాస్టల్‌లోకి యువకుడు  - Udayam
సూర్యాపేట జిల్లా మోతెలోని కేజీబీవీ హాస్టల్‌లోకి అర్ధరాత్రి ఓ యువకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. సిబ్బంది గుర్తించడంతో అతడు గోడ దూకి పరారైనట్లు సమాచారం. ప్రిన్సిపల్ క్రాంతికుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపారు. ఘటనతో బాలికల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...