Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Harika Sep 24, 2026 1:03 PM యాదాద్రి భువనగిరిGeneral
పవర్ ప్లాంట్ సందర్శనకు వెళ్లిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది.

Comments

G
Loading comments...