వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మారికవలసలో పదో తరగతి విద్యార్థుల మధ్య మొదలైన వివాదం యువకుల ఘర్షణకు దారితీసింది. శివశక్తినగర్ మలుపు వద్ద నలుగురు యువకులపై మరో వర్గం కర్రలతో దాడి చేసింది.
అర్ధరాత్రి ఇరువర్గాలు మళ్లీ పరస్పరం దాడులకు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనలో ఇద్దరు గాయపడగా, ముగ్గురు యువకులు, మరో ముగ్గురు మైనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

