వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారంలోని శ్రీచైతన్య హాస్టల్‌లో వార్డెన్ దాడిలో 8వ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఫోన్ తీసుకుని కాల్స్ మాట్లాడుతున్నాడని వార్డెన్ చందు బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తమ కుమారుడికి 50 శాతం వినికిడి లోపం ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుతో నాచారం పీఎస్‌లో వార్డెన్‌పై FIR నమోదైంది.
Comments
Loading comments...

