Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్ట్ హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:39 AM హైదరాబాద్General
వెస్ట్ హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్ - Udayam
పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దిశగా GHMC కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి NFCL జంక్షన్ వరకు 4.3 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో ఐదు ప్రధాన జంక్షన్ల వద్ద సిగ్నల్ రహిత రాకపోకలకు అవకాశం కలగనుంది.

Comments

G
Loading comments...