వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్‌లోని ఓ ఆశ్రమ పాఠశాలలో 82 మంది విద్యార్థులకు సిబ్బంది బలవంతంగా అరగుండు చేయించారు.
సరిగ్గా చదవడం లేదనే కారణంతో ఈ చర్యకు పాల్పడినట్లు విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. ఘటనపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు.
Comments
Loading comments...

