వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో యువరైతు నిమ్మల నరేష్ (29) కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.
వర్షాల కారణంగా విద్యుత్ తీగ తెగి ఫెన్సింగ్ తీగపై పడినట్లు, దానిని తాకడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

