Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురంలో యువకుడిని బైకుకు కట్టి నడిరోడ్డుపై ఈడ్చిన ఘటన

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:58 PM విజయనగరంGeneral
భోగాపురంలో యువకుడిని బైకుకు కట్టి నడిరోడ్డుపై ఈడ్చిన ఘటన - Udayam
విజయనగరం జిల్లా భోగాపురంలో బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిని తాళ్లతో కట్టేసి బైక్‌కు వేలాడదీసి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోరానికి పాల్పడిన మెకానిక్ మహేష్‌తో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...