వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ పస్తాపూర్ శివారులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో మంగళపేట్‌కు చెందిన అమోస్ (27) మృతి చెందాడు. తల్లి, కుమార్తెతో కలిసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తీవ్రంగా గాయపడిన అమోస్‌ను బీదర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లవకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

