Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ తోస్తూ గుండెపోటుతో యువకుడి మృతి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 04, 2026 10:51 AM రాజన్న సిరిసిల్లGeneral
బైక్ తోస్తూ గుండెపోటుతో యువకుడి మృతి - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బైక్‌ను తోసుకుంటూ వెళ్తున్న దుర్గాప్రసాద్(31) ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. తీవ్ర గుండెపోటే మృతికి కారణమని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. యువకుడు కుప్పకూలిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.

Comments

G
Loading comments...