వార్తలకు తిరిగి వెళ్లండి

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు కల్పించే వాతావరణం అక్కడ ఇంకా కొనసాగుతోందని భారత ప్రతినిధి హరీశ్ పర్వతనేని అన్నారు.
9/11 దాడుల సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, ఖలీద్ షేక్ మహ్మద్ పాకిస్తాన్‌లోని జనావాస ప్రాంతాల్లోనే పట్టుబడ్డారని గుర్తుచేశారు.
Comments
Loading comments...

