Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీలో పాడైన గుడ్లు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 11:30 AM జోగులాంబ గద్వాల్ General
అంగన్వాడీలో పాడైన గుడ్లు - Udayam
కేటీదొడ్డి మండల కేంద్రంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ చేస్తున్న కోడిగుడ్ల నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పాడైపోయినట్లు కనిపిస్తున్న గుడ్ల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇలాంటి గుడ్లను చిన్నారులకు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. నెలకోసారి ఇవ్వాల్సిన గుడ్లను సుమారు 50 రోజులకు ఒకసారి ఇస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి గుడ్ల నాణ్యతను పరిశీలించాలని కోరారు.

Comments

G
Loading comments...