Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌లో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 07, 2026 11:57 AM మెదక్General
నర్సాపూర్‌లో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి - Udayam
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బోనాల జాతర ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి మల్పర్తి హర్షవర్ధన్ (19) మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...