వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని పెర్కపల్లి గ్రామంలో ఇనుప కూలర్‌ను జరిపే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఎంబడి సతీష్ (27) అనే యువకుడు మృతి చెందాడు.
మృతుని తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
Comments
Loading comments...

