వార్తలకు తిరిగి వెళ్లండి

అతిగా మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకున్న యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బండి ఆత్మకూరు మండలంలో జరిగింది. ఎస్సై జగన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద దేవలాపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర (26) ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగాడు.
గ్రామస్థులు వెంటనే అతడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
Comments
Loading comments...

