వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరులో చోరీ కేసు నిందితుడు బండారు మణికంఠ పోలీసుల దెబ్బలతో మరణించలేదని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు. తీవ్ర జ్వరం, పచ్చకామెర్లతో చికిత్స పొందుతూ మృతి చెందాడని స్పష్టం చేశారు.
ఆగస్టు 9న అరెస్టయిన మణికంఠకు అనారోగ్యం కారణంగా స్టేషన్ బెయిల్ మంజూరు చేశామని, ఆగస్టు 11న విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు.
Comments
Loading comments...

