వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ఎలుకపల్లిలో వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి చెందాడు. గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన యువకుడు కాలుజారి ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు స్థానికులు తెలిపారు.
రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుడి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయాల్సి ఉంది.
Comments
Loading comments...

