వార్తలకు తిరిగి వెళ్లండి

నిడుబ్రోలు స్టేషన్ సమీపంలోని ఆలూరు రైల్వే గేటు వద్ద రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. పట్టాల పక్కన మృతదేహాన్ని గుర్తించిన జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
లభించిన కార్డు ఆధారంగా మృతుడిని ప్రహ్లాద్ చంద్ర రాజ్‌పుత్ (22)గా గుర్తించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

