వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలం బొంద్రేట్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గణేశ్ పాటిల్ తన తొలి ఆర్మీ జీతం నుంచి రూ.21 వేలను హనుమాన్ మందిర నిర్మాణానికి విరాళంగా అందించారు. సోమవారం తన తాతయ్య అవధూత పాటిల్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.
జవాన్ గణేశ్ పాటిల్‌ను సర్పంచ్ రవీంద్ర పాటిల్ సిందే, వార్డు సభ్యుడు భోజారం పటేల్, నాగేందర్ పటేల్ అభినందించారు.
Comments
Loading comments...

