వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా లక్ష్మీతాయారు అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
విజయదశమి సందర్భంగా 21న శమీ, ఆయుధ పూజలతో పాటు శ్రీరామ మహాపట్టాభిషేకం, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నారు. 53 ఏళ్లుగా కొనసాగుతున్న ఉత్సవాల్లో తొమ్మిది రోజుల రామాయణ పారాయణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Comments
Loading comments...

