Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లవ్లీ వర్సిటీ ఘటనలో కీలక మలుపు

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 11:26 AM జాతీయంGeneral
లవ్లీ వర్సిటీ ఘటనలో కీలక మలుపు - Udayam
లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ ఘటనలో ముగ్గురు విద్యార్థినులు కీలక ఆరోపణలు చేశారు. యాజమాన్యం ఒత్తిడితో స్క్రిప్ట్‌ ప్రకారం వీడియో చేయించిందని, తమ అనుమతి లేకుండానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిందని తెలిపారు. తొలుత విడుదలైన వీడియోలో తమ గదిలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని విద్యార్థినులు చెప్పారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఖండించారు.

Comments

G
Loading comments...