వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ అలంకార్ హోటల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని సత్యనారాయణపురానికి చెందిన కరణం సిద్దుగా గుర్తించారు. సిద్ధు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
ఈ నెల 10న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సిద్ధు తిరిగి రాలేదు. గురువారం పోలీసులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అలంకార్ హోటల్‌లో సిద్ధు మృతదేహం ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

