Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన వేళ విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:54 AM కోనసీమGeneral
నిమజ్జన వేళ విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి - Udayam
బి.దొడ్డవరంలో గణేశ్ నిమజ్జనం ముగించుకుని తిరిగి వస్తుండగా విద్యుత్ షాక్‌తో ఇళ్ల సాయిచందు (25) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. డీజేను కప్పిన బరకం 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో మంటలు చెలరేగాయని, ట్రాక్టర్‌పై ఉన్నవారు షాక్‌కు గురయ్యారని స్థానికులు తెలిపారు. మృతుడు అయినాపురం వాసి.

Comments

G
Loading comments...