వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్ ఆధ్వర్యంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్ హరిప్రసాద్, నాయకులు, నియోజకవర్గాల ప్రతినిధులు హాజరయ్యారు.
మండల స్థాయి నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, యువజన సమస్యలపై చర్చించినట్లు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్ తెలిపారు.
Comments
Loading comments...

