వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి నలుపు రంగు పూయడాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మల మురళీధర్ రెడ్డి ఖండించారు. ముషిపట్లలో పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సొంత పార్టీలో అంతర్గత విభేదాలు, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదన్నారు.
Comments
Loading comments...

