వార్తలకు తిరిగి వెళ్లండి

గట్లమల్యాలలో యువ సేన యూత్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సంపత్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ప్రమోద్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రాజ్ కుమార్ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా రంగు ప్రవీణ్, ముడికే అజయ్, కె. హరీష్, బసాని యాదగిరి నియమితులయ్యారు. గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనాలని నూతన కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

