Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌తో దొరికిన యువకుడు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 15, 2026 8:33 AM అమరావతిGeneral
డ్రగ్స్‌తో దొరికిన యువకుడు - Udayam
యూకేలో ఎంఎస్ చదువుతూ మాదకద్రవ్యాలకు అలవాటు పడిన విజయవాడకు చెందిన బాలసాయి శ్రావణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఎండీఎంఏ కొనుగోలు చేసి కారులో తరలిస్తుండగా గవర్నర్‌పేట వద్ద పట్టుకున్నారు. అతని వద్ద నుండి 26.38 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.

Comments

G
Loading comments...