వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.కోటి ఇస్తే ల్యాబ్‌కు మోక్షం

లాంఫామ్‌లో రూ.12 కోట్లతో నిర్మించిన ఆహార నాణ్యత ప్రయోగశాల నిధులు, సిబ్బంది కొరతతో మూలనపడింది. రూ.కోటి వెచ్చిస్తే ఈ అత్యాధునిక ల్యాబ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
ల్యాబ్ అందుబాటులోకి వస్తే రైతులకు, వ్యాపారులకు తక్కువ ధరకే నాణ్యత పరీక్షలు సాధ్యమవుతాయి. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు కోరుతున్నాయి.
Comments
Loading comments...