Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం పనులు వేగవంతం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 15, 2026 10:47 AM పోలవరం General
పోలవరం పనులు వేగవంతం - Udayam
ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదల నేపధ్యంలో జిల్లాలో పెండింగ్ పనులను అధికారులు వేగవంతం చేశారు. 5వ ప్యాకేజీలో తాండవ ఆక్విడక్టు నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఆగస్టు 10 నాటికి అన్ని పనులు పూర్తిచేసి కాలువ ద్వారా నీటి పారకానికి మార్గం సుగమం చేస్తామని ఈఈ గోవింద్ వెల్లడించారు.

Comments

G
Loading comments...