Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు కార్పొరేషన్

సతీష్ కుమార్ Jul 15, 2026 11:05 AM కడప 3 viewsabout 2 hours ago
ప్రొద్దుటూరు కార్పొరేషన్ - Udayam Digital
ప్రొద్దుటూరు మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మార్చేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. కార్పొరేషన్‌గా మారితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...