Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త మాటున డీజిల్ దందా

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 15, 2026 11:07 AM కర్నూలుGeneral
చెత్త మాటున డీజిల్ దందా - Udayam
కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల్లో డీజిల్ పెద్దఎత్తున పక్కదారి పడుతోంది. వాహనాలకు లాక్ బుక్ నిర్వహించకుండా, జీపీఎస్ పనిచేయకుండా చేస్తూ రూ.కోట్ల నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. కార్పొరేషన్‌లో వాహనాల ఇంధనం కోసం ఏకంగా రూ.4 కోట్లు వెచ్చించినట్లు ఆడిటింగ్‌లో తేలింది. తప్పుడు బిల్లులతో సొమ్మును మింగేస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపణలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...