Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి జలాలు వచ్చేస్తున్నాయ్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 15, 2026 10:35 AM అనకాపల్లి General
గోదావరి జలాలు వచ్చేస్తున్నాయ్ - Udayam
ఉత్తరాంధ్ర రైతుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. వచ్చే నెలలో పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తనున్నాయి. దీంతో అనకాపల్లి జిల్లాలోని వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఆగస్టు 14న నీటిని విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. తొలివిడతగా 25 వేల ఎకరాలకు నీరు అందించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...